నవ్వుల్‌.. నవ్వుల్‌..!

 బంటి: కిట్టూ..! ఏంటి ఒక్కడివే కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు? కిట్టు: మరేం లేదు బంటీ.. ఫైర్‌ ఇంజిన్‌ గురించి ఆలోచిస్తున్నా..

Published : 21 Mar 2024 00:03 IST

అంతే కదా..!

 బంటి: కిట్టూ..! ఏంటి ఒక్కడివే కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు?

 కిట్టు: మరేం లేదు బంటీ.. ఫైర్‌ ఇంజిన్‌ గురించి ఆలోచిస్తున్నా..

 బంటి: దాని గురించా?
కిట్టు: అవును.. ఫైర్‌ ఇంజిన్‌ నుంచి ఫైర్‌ రావాలి కానీ, దాన్ని ఆర్పే నీళ్లు ఎందుకు వస్తాయా అని..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని