దారేది?

తరుణ్‌ పెంచుకుంటున్న పిల్లి ఎక్కడుందో తెలియడం లేదు. మీరు కాస్త దారి చూపి సాయం చేయరూ!

Updated : 02 Feb 2022 06:17 IST

తరుణ్‌ పెంచుకుంటున్న పిల్లి ఎక్కడుందో తెలియడం లేదు. మీరు కాస్త దారి చూపి సాయం చేయరూ!



క్విజ్‌.. క్విజ్‌...!
1. సైనా నెహ్వాల్‌ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి?
       2. ప్రపంచంలోకెల్లా ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏది?
                  3. అరటిపండ్లు అత్యధికంగా ఏ దేశంలో ఉత్పత్తి అవుతున్నాయి?
      4. ఈ భూమిమీద అత్యంత బలమైన పదార్థం ఏది?
5. థార్‌ ఎడారి ఏ ఖండంలో ఉంది?


ఒక చిన్న మాట

Success is walking from failure to failure with no loss of enthusiasm.
ఉత్సాహాన్ని కోల్పోకుండా.. వైఫల్యం నుంచి వైఫల్యానికి నడవడమే విజయం!



తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేను గీసిన బొమ్మ!


 


జవాబులు
క్విజ్‌.. క్విజ్‌..: 1.బ్యాడ్మింటన్‌ 2.చైనా 3.భారతదేశం 4.వజ్రం 5.ఆసియా
పదంలో పదం: 1.వానపాము 2.పుట్టగొడుగు 3.పులిహోర 4.కొండచిలువ 5.మరమనిషి  
అక్షర వలయం: 1.మనిషి 2.మమత 3.మరక 4.మలుపు 5.మరుపు 6.మజ్జిగ 7.మకరం 8.మకుటం
తేడాలు కనుక్కోండి: 1.కోతి 2.రామచిలుక తోక 3.నెమలి నోరు 4.కాళ్లు 5.కొమ్మ 6.పొద
‘జు’ జయం మీదే!: 1.Vegetable 2.Victory 3.Vulture 4.volcano 5.Village 6.Value


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని