దారేది?

పాపం బంటీకి తన బంతి ఎక్కడ పెట్టాడో గుర్తు లేదు. మీరు కాస్త దారి చూపి సాయం చేయరూ!

Published : 12 Feb 2022 00:35 IST

పాపం బంటీకి తన బంతి ఎక్కడ పెట్టాడో గుర్తు లేదు. మీరు కాస్త దారి చూపి సాయం చేయరూ!


పదాల ఆట!

ఇచ్చిన ఆధారాలతో ‘నం’తో అంతమయ్యే పదాలు రాయగలరేమో ప్రయత్నించండి.


క్విజ్‌.. క్విజ్‌..!

1. మనదేశంలో బ్రహ్మదేవుని ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది?
2. రేడియోను కనుగొన్న వ్యక్తి ఎవరు?
3. ఏ జీవులు పరిగెత్తడం, ఊపిరి పీల్చుకోవడం ఒకే సమయంలో చేయలేవు?
4. గిర్‌ నేషనల్‌ పార్క్‌ ఏ రాష్ట్రంలో ఉంది?
5. ఈ భూమి మీద అతివేగంగా పరిగెత్తే జంతువు ఏది?
6. భారతదేశ తొలి మహిళా ప్రధాని ఎవరు?


బొమ్మ పలుకు

ఇక్కడ కొన్ని జీవుల చిత్రాలున్నాయి. వాటి పక్కన అసంపూర్తి పదాలున్నాయి. వాటిని సరైన అక్షరాలతో నింపితే చిత్రాల్లో ఉన్నవాటి పేర్లు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.


చెప్పుకోండి చూద్దాం!

1.  అందరాని వస్త్రంపై అన్నీ వడియాలే. ఏంటో తెలుసా?
2. అంగుళం గదిలో అరవై మంది నివాసం. ఇంతకీ ఏంటది?
3. అరచేయంత పట్నం. దానికి అరవై వాకిళ్లు. చెప్పుకోండి చూద్దాం?  


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

పదాల ఆట!: 1.వనం 2.పవనం 3.మీనం 4.బహుమానం 5.అనుమానం 6.నయనం 7.భవనం 8.సన్మానం 9.కాలమానం 10.కొలమానం 11.సమానం 12.వందనం

బొమ్మ పలుకు: 1.camel 2.zebra 3.monkey 4.hyena 5.rhinoceros 

క్విజ్‌.. క్విజ్‌.: 1.రాజస్థాన్‌ 2.మార్కోని 3.బల్లులు 4.గుజరాత్‌ 5.చిరుతపులి 6.ఇందిరా గాంధీ 

చెప్పుకోండి చూద్దాం: 1.నక్షత్రాలు 2.అగ్గిపెట్టె 3.జల్లెడ

కవలలేవి: 1, 4


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని