క్విజ్‌.. క్విజ్‌..!

1. వాన నీటిలో ఏ విటమిన్‌ ఉంటుంది?2. అయస్కాంతాన్ని ఏం చేస్తే అది తన అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది?

Updated : 14 Mar 2022 04:59 IST

1. వాన నీటిలో ఏ విటమిన్‌ ఉంటుంది?

2. అయస్కాంతాన్ని ఏం చేస్తే అది తన అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది?

3. ఈజిప్టు కన్నా ఏ దేశంలో పిరమిడ్లు ఎక్కువగా ఉన్నాయి?

4. ఏదేశంలో ఒకే ఒక గినియాపిగ్‌ను పెంచుకోవడం నేరం?

5. మొట్టమొదట సేఫ్టీపిన్‌ను ఎవరు కనుగొన్నారు?


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


పదాల్లో పదం!

ఈ ఆధారాలను బట్టి గళ్లను నింపండి. రంగుగళ్లలోని అక్షరాలను కలిపితే మరో అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.


చెప్పుకోండి చూద్దాం!

కింద ఉన్న వృత్తంలోని అక్షరాలను బట్టి పూర్తి పదమేంటో చెప్పుకోండి చూద్దాం.


ఇంతకీ నేనెవరు?

1. నాకు రెక్కలుంటాయి. కానీ పక్షిని కాదు. అడవుల్లో ఉండలేను. ఎక్కువగా మీ ఇళ్లలో ఉంటాను. మీరు చెప్పినట్లే నడుచుకుంటాను. ఇంతకీ నేనెవరు?

2. తలలేదు కానీ రక్షణకు గొడుగుంది. పాములేదు కానీ పుట్ట ఉంది. నేనెవరో తెలుసా?

3. రెండు రాజ్యాల భీకర యుద్ధం. కానీ చుక్క రక్తం చిందదు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?


గజిబిజి బిజిగజి!

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి.



నేను గీసిన బొమ్మ!


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌...: 1.బి12 2.వేడి చేస్తే 3.సూడాన్‌ 4.స్విట్జర్లాండ్‌ 5.వాల్టర్‌ హంట్‌

గజిబిజి బిజిగజి: 1.సమాధానం 2.అసమంజసం 3.అసాధారణం 4.అనుకూలం 5.సమయోచితం 6.అతిదారుణం

ఏది భిన్నం?: 2  

పదాల్లో పదం: 1.అస్వస్థత  2.కెరటం 3.కోటి 4.పంది 5.మానవుడు (దాగి ఉన్న పదం: అరటి పండు)

చెప్పుకోండి చూద్దాం: EYEWITNESS ఇంతకీ నేనెవరు?: 1.ఫ్యాను 2.పుట్టగొడుగు 3.చదరంగం

యాపిల్‌ ఎవరిది?: అనిత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని