అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 04 Apr 2022 01:18 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


చెప్పుకోండి చూద్దాం?

1. పల్లెంత విశాలంగా పెరుగు. అతి చిన్న పండే దానికి వెలుగు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
2. ఇద్దరూ కవలలే. ఎక్కడకు వెళ్లినా ఒకరు ముందుకు వెళితే.. ఇంకొకరు అనుసరిస్తారు. పోటీ పడుతుంటారు. చివరకు ఇద్దరూ ఒకేచోట ఆగిపోతారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరికీ ఏమైనా మరొకరు మూలనుండి పోతారు?
3. మడత పెట్టలేని చీర, లెక్కించలేనన్ని డబ్బులు, అవి అందరికీ చెందిన ఆస్తులు. ఇంతకీ అవి ఏంటో తెలుసా?


చెప్పగలరా?

1. తొమ్మిది అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 1, 3, 7 అక్షరాలు కలిస్తే చల్లగా ఉంటాను. చివరి ఏడు అక్షరాలు కలిస్తే మాత్రం నాకు వ్యతిరేక అర్థాన్నిస్తాయి. ఇంతకీ నేనెవరో తెలిసిందా?
2. నేను ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి మూడక్షరాలూ ‘గాలి’నీ, నాలుగక్షరాలు ‘జత’నూ సూచిస్తాయి. ఇంతకీ నేనెవరో చెప్పగలరా?


తమాషా ప్రశ్నలు

1.   పగలు కూడా కనిపించే నైట్‌ ఏమిటి?
2. కిటికీలుండే వనం ఏంటి?
3. సమయానికి అన్నం తినకపోతే ఏమవుతుంది?
4. చెట్టుకుండని పత్రి ఏంటి?


అక్షరాల ఆట

ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన ఆంగ్ల అక్షరాలు రాయండి.


తప్పులే తప్పులు!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో ఒక్కో తప్పుంది. వాటిని గుర్తించి సరిచేసి రాయండి.


కుడి ఎడమైనా..!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిని ఎటు నుంచి ఎటు చదివినా అవి ఏమీ మారవు. వీటిని చదివి మీరూ ఇలాంటివి మరికొన్ని రాసే ప్రయత్నం చేయండి సరేనా ఫ్రెండ్స్‌!


ఎక్కడ ఏ జీవి?

ఇక్కడున్న ఖాళీల్లో సరిగ్గా సరిపోయే జీవుల పేర్లు రాయగలరా?

 


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేను గీసిన బొమ్మ


జవాబులు

అక్షరాల చెట్టు: INFRASTRUCTURE

చెప్పుకోండి చూద్దాం?: 1.మర్రిచెట్టు 2.పాదరక్షలు 3.ఆకాశం, నక్షత్రాలు

తమాషా ప్రశ్నలు: 1.గ్రానైట్‌ 2.భవనం 3.మిగిలిపోతుంది 4.ఆసుపత్రి

చెప్పగలరా: 1. INCORRECT 2. REPAIR

అది ఏది?: 2
ఎక్కడ ఏ జీవి?: 1.కుక్క 2.గాడిద 3.కొంగ 4.కోడి 5.నక్క 6.గజ

అక్షరాల ఆట: 1.kitchen 2.kid 3.kiwi 4.kind 5.kidnap 6.kingdom

తప్పులే తప్పులు: 1.విద్యాసంస్థ 2.వేసవికాలం 3.మండుటెండ 4.మనోబలం 5.గోధుమలు 6.ఆకర్షణ 7.ఆరాధన 8.అవరోధం 9.అనారోగ్యం 10.భవనం 11.విశ్రాంతి 12.వీరోచితం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని