ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి
నేనెవర్ని?
ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. క్షణకాలమే నా జీవితం. 1, 5, 2, 6 అక్షరాలు ఓ రంగునూ, 1, 2, 5, 3 అక్షరాలు కాంతినిచ్చేదాన్ని సూచిస్తాయి. నేనెవరో తెలిసిందా?
చెప్పుకోండి చూద్దాం?
1. చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు. ఏ తోటలో పండ్లు తిన్నా.. దొంగ కాదు. ఇంతకీ ఏంటది?
2. అది లేకపోతే ఎవరూ ఏమీ తినలేరు. ఏమిటది తెలుసా?
3. ఒళ్లంతా ముళ్లమ్మా, కరకర కోస్తే కడుపంతా తీపమ్మా.. అదేంటో చెప్పుకోండి చూద్దాం?
4. కాలం వస్తేనే గళం విప్పుతుంది. వెక్కిరించినా, అనుకరించినా రెచ్చిపోతుంది. ఏంటో తెలుసా?
జవాబులు
చెప్పుకోండి చూద్దాం?: 1.రామచిలుక 2.ఆకలి 3.పనస పండు 4.కోకిల
రెండే రెండు: 1.మనసు 2.మమత 3.మరుపు 4.మతాబు 5.మనిషి 6.మలినం 7.మననం
నేనెవర్ని : BUBBLE
చిత్రం భళారే!: 1-సి, 2-బి, 3-ఎ, 4-ఎఫ్, 5-డి, 6-ఇ ఏది భిన్నం: 2
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?