పదమేంటబ్బా!

కింద ఉన్న వృత్తంలోని అక్షరాల ఆధారంగా పూర్తి పదమేంటో చెప్పుకోండి చూద్దాం?

Published : 02 Jun 2022 01:07 IST

కింద ఉన్న వృత్తంలోని అక్షరాల ఆధారంగా పూర్తి పదమేంటో చెప్పుకోండి చూద్దాం?


చెప్పగలరా!

1. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 4, 5, 6 అక్షరాలు నూతన శకాన్నీ,
1, 2, 5 అక్షరాలు నాలుగు చక్రాల వాహనాన్నీ సూచిస్తాయి. ఇంతకీ నేనెవరో తెలిసిందా?
2. నేను ఎనిమిది అక్షరాల ఆంగ్ల పదాన్ని. మొత్తంగా ఓ పెద్ద జంతువునూ, చివరి మూడక్షరాలు మాత్రం చిన్న ప్రాణినీ సూచిస్తాయి. 2, 6, 4 అక్షరాలు కలిస్తే ‘ఒడి’ అనే అర్థాన్నిస్తా. నేను ఎవరో చెప్పగలరా?


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడుల్లో నింపగలరా?


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.



నేను గీసిన చిత్రం


జవాబులు

పదమేంటబ్బా! : vaccination

కవలలేవి : 1, 4

బొమ్మల్లో ఏముందో : 1.మామిడి పండ్లు 2.పంచదార 3.రచయిత 4.తరాజు 5.రావణుడు

చెప్పగలరా : 1. CAMERA 2. ELEPHANT


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని