అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 14 Jun 2022 05:13 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


చెప్పగలరా?

1. నేను ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 1, 2, 6 అక్షరాలు కలిస్తే ‘కోడిపెట్ట’ అనీ... 4, 3, 6 అక్షరాలు కలిస్తే ఓ వాహనాన్ని సూచిస్తాయి. ఇంతకీ నేనెవర్ని?

2. నేను నాలుగు అక్షరాల ఆంగ్ల పదాన్ని. మొత్తంగా హానికరమనీ.. 2, 3, 4 అక్షరాలు కలిస్తే శరీరంలోని ఓ భాగాన్నీ సూచిస్తాను. నేనెవరినో తెలిసిందా?

3. ఆరక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. మొత్తంగా ప్రమాదాన్నీ.. చివరి అయిదక్షరాలూ కలిస్తే కోపాన్నీ సూచిస్తాయి. నేను ఎవరినో చెప్పగలరా?


బొమ్మల్లో ఏముందో?


వాక్యాల్లో రాష్ట్రాల పేర్లు

ఇక్కడున్న వాక్యాల్లో కొన్ని రాష్ట్రాల పేర్లు దాగున్నాయి. కనుక్కోండి.

1. రామూ ఇదిగో.. వాణీ వాళ్ల ఇంటికి వెళ్లి ఈ పుస్తకం ఇచ్చిరా..
2. చూడు మహా.. రాష్ట్రమంతా తిరిగితేనే వాస్తవ పరిస్థితులేంటో తెలుస్తాయి.
3. ఈ రోజే పౌర్ణమి.. జో, రాం.. మీరిద్దరూ వచ్చి వెన్నెలను చూడండి.
4. ఇదిగో మేఘా.. లయ ఉంటేనే పాట వినసొంపుగా ఉంటుంది.



అక్షరాల  చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంత పదంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


నేను గీసిన చిత్రం


జవాబులు

అది ఏది : 3

అక్షరాల చెట్టు: BIODIVERSITY

బొమ్మల్లో ఏముందో?: 1.నాగుపాము 2.నాగలి 3.పావురం 4.రంపం 5.పంజరం 6.జవాను

చెప్పగలరా : 1. HEAVEN 2. HARM 3. DANGER

వాక్యాల్లో రాష్ట్రాల పేర్లు : 1.గోవా 2.మహారాష్ట్ర 3.మిజోరాం 4.మేఘాలయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని