తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 28 Jun 2022 01:05 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘పాక’లో ఉన్నాను. ‘ఊక’లో లేను. ‘గోవు’లో ఉన్నాను. ‘గోడ’లో లేను. ‘రావి’లో ఉన్నాను. ‘మోవి’లో లేను. ‘చేయి’లో ఉన్నాను. ‘చేలు’లో లేను. ఇంతకీ నేనెవర్నో తెలుసా?
2. నేను అయిదక్షరాల పదాన్ని. ‘చిన్న’లో ఉన్నాను. ‘మిన్న’లో లేను. ‘ఆరు’లో ఉన్నాను. ‘ఆగు’లో లేను. ‘తలుపు’లో ఉన్నాను. ‘మలుపు’లో లేను. ‘పురుగు’లో ఉన్నాను. ‘అరుగు’లో లేను. ‘గాలి’లో ఉన్నాను. ‘గాటు’లో లేను. ఇప్పటికైనా తెలిసిందా.. నేనెవర్నో?


జత ఏది?

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటి జంటపదాలూ పక్కనే ఉన్నాయి. కానీ, అవి వరసలో లేవు. మీరు చేయాల్సిందల్లా వాటిని జతపరచడమే.


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే.. అర్థవంతమైన పదాలుగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.


వాక్యాల్లో పండ్ల పేర్లు

ఈ వాక్యాల్లో పండ్ల పేర్లు దాగున్నాయి. కనిపెట్టండి.

1.  మన ఇంటికి వచ్చేందుకు.. జానకికి వీలు కావడం లేదు కావొచ్చు!

2. చిన్నవైనా చలి చీమలన్నీ కలిసి పెద్ద పామునైనా చంపగలవు.

3. అరరే.. గుడిసె పైకప్పు ఎగిరిపోయిందే!



నేను గీసిన చిత్రం


జవాబులు

తేడాలు కనుక్కోండి: 1.తేనెటీగ 2.రాయి 3.గడ్డి పువ్వు 4.చెట్టు కింది పొద 5.ఎలుగు కాలు 6.మేఘం

నేనెవర్ని?: 1.పావురాయి 2.చిరుతపులి

వాక్యాల్లో పండ్ల పేర్లు : 1.కివీ 2.లిచీ 3.రేగు

జత ఏది?: 1-ఇ, 2-డి, 3-ఎ, 4-సి, 5-ఎఫ్‌, 6-బి
గజిబిజి బిజిగజి: 1.మంచితనం 2.తాజ్‌మహల్‌ 3.మామిడితోరణం 4.తులసికోట 5.ఇతిహాసాలు 6.సొరకాయ 7.నీలాకాశం 8.సమరశంఖం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని