ఆ ఒక్కటి ఏది?

ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం మిగతావాటికి భిన్నంగా ఉంది. అది ఏదో కనిపెట్టండి చూద్దాం?

Updated : 19 Jul 2022 05:36 IST

ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం మిగతావాటికి భిన్నంగా ఉంది. అది ఏదో కనిపెట్టండి చూద్దాం?


నేనెవర్ని?

నేనో మూడక్షరాల పదాన్ని. ‘ఉక్కు’లో ఉంటాను. ‘తుక్కు’లో ఉండను. ‘దడి’లో ఉంటాను. ‘మడి’లో ఉండను. ‘గాయం’లో ఉంటాను. ‘గానం’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?


తమాషా ప్రశ్నలు

1. కాలువ మధ్యలో ఏం ఉంటుంది?
2. ఏనుగుకు ఉండని దంతం?
3. కుంభకర్ణుడు ఎంత ఆహారం తినగలడు?


చిత్రం భళారే!

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడుల్లో నింపగలరా?


ఒకే అక్షరం!

ఇక్కడున్న ఆధారాలతో ఖాళీ గడిలో సరైన అక్షరం రాయండి. అర్థవంతమైన పదం వస్తుంది.


పట్టికల్లో సందేశం!

ఇక్కడి పట్టికలను జాగ్రత్తగా గమనిస్తే ఒక్కో పట్టికలో ఒక్క అక్షరం తప్ప మిగతావన్నీ రెండేసిసార్లు ఉంటాయి. ఆ ఏకాకి అక్షరమేంటో మీరు కనిపెట్టాలి. దాన్ని ఆ పట్టికకున్న సంఖ్యను బట్టి కింద ఉన్న ఖాళీ గడుల్లో రాయాలి. అన్నీ సరిగా రాస్తే మీకో సందేశం వస్తుంది.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



నేను గీసిన బొమ్మ


జవాబులు

ఆ ఒక్కటి ఏది?: 4.సొరకాయ (అక్కడున్న వాటిలో ఇదొక్కటే తీగజాతి మొక్కకు కాస్తుంది)

పట్టికల్లో సందేశం: సత్యమేవ జయతే ఏది భిన్నం?: 2 ఒకే అక్షరం!: 1.త్యాగం 2.భాగం 3.జగం 4.మృగం 5.రోగం 6.సగం 7.రాగం 8.వేగం

తమాషా ప్రశ్నలు: 1.‘లు’ ఉంటుంది 2.ఉదంతం 3.కడుపు

నిండేంత నేనెవర్ని: ఉదయం

చిత్రం భళారే!: 1.చిరుతపులి 2.పులిహోర 3.హోరుగాలి 4.గాజుబొమ్మ 5.బొరుసు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని