తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 31 Aug 2022 00:19 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘జట్టు’లో ఉన్నాను కానీ ‘గట్టు’లో లేను. ‘అల’లో ఉన్నాను కానీ ‘అర’లో లేను. ‘పాదం’లో ఉన్నాను కానీ ‘నాదం’లో లేను. ‘తంతి’లో ఉన్నాను కానీ ‘బంతి’లో లేను. ఇంతకీ నేనెవర్ని?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘మూత’లో ఉన్నాను కానీ ‘కోత’లో లేను. ‘రుషి’లో ఉన్నాను కానీ ‘రుణం’లో లేను. ‘కంచె’లో ఉన్నాను కానీ ‘మంచె’లో లేను. నేను ఎవరినో చెప్పగలరా?


అవునా.. కాదా?

ఇక్కడి వాక్యాల్లో ఏది అవునో, ఏది కాదో చెప్పగలరా?

1. దోసకాయలో నీటి శాతం సున్నా.

2. క్షీరదాలన్నింటిలో కెల్లా అతి తక్కువ సమయం నిద్రించేది జిరాఫీ.

3. ఖడ్గమృగాలు నీళ్లు లేకుండా అయిదు రోజులు బతకగలవు.





జవాబులు:

అక్షరాల చెట్టు : POSSIBILITIES

తేడాలు కనుక్కోండి : 1.మబ్బు 2.కొండ శిఖరం 3.కండువా 4.ఎలుక చెవి 5.తోక 6.గణపతి నగ

పట్టికల్లో పదం : విఘ్నాధిపతి

బొమ్మల్లో ఏముందో? : 1.పందిరి మంచం 2.చంటిపాప 3.పాలపీక 4.కనురెప్పలు 5.నుదురు 6.డోలు

నేనెవర్ని? : 1.జలపాతం 2.మూషికం

అవునా.. కాదా? : 1.కాదు (90 శాతం నీరే) 2.అవును (దాదాపు రెండు గంటలు) 3.అవును



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని