తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 08 Sep 2022 00:29 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం?
1. హరివిల్లులో ఏడు రంగులుంటాయి.
2. టిబెట్‌ పీఠభూమి ఆఫ్రికా ఖండంలో ఉంది.

3. టైఫాయిడ్‌ ఈగల వల్ల వ్యాపిస్తుంది.
4. థార్‌ ఎడారి భారతదేశంలో ఉంది.

5. జెల్లీఫిష్‌కు మెదడు ఉంటుంది.
6. విరాట్‌ను కింగ్‌కోహ్లీ అని పిలుస్తుంటారు.

7. కప్ప ఉభయచరజీవి.
8. ఎడారిఓడ అని ఏనుగుకు పేరు.


నేనెవర్ని?

అయిదక్షరాల పదాన్ని నేను. ‘వధ’లో ఉంటాను కానీ ‘వల’లో లేను. ‘నరం’లో ఉంటాను కానీ ‘శరం’లో లేను. ‘వంపు’లో ఉన్నాను కానీ ‘ముంపు’లో లేను. ‘తులం’లో ఉన్నాను కానీ ‘హలం’లో లేను. ‘కీడు’లో ఉన్నాను కానీ ‘కీలు’లో లేను. ఇంతకీ నేనెవర్ని?







జవాబులు:

తేడాలు కనుక్కోండి: 1.కప్ప 2.పక్షి రెక్క 3.పక్షి ముక్కు 4.ఎలుక పట్టుకున్న గొడుగు 5.పిల్లి తోక 6.పిల్లి చెవి

పద వలయం : 1.నడత 2.నలత 3.నడక 4.నరకం 5.నదులు 6.నవమి 7.నలభై 8.నటన

పదమేది?: PSYCHOLOGIST

గజిబిజి బిజిగజి : 1.నెమలిపింఛం 2.మధురఫలం 3.ఆటలపోటీలు 4.పదనిసలు 5.సంచలనాత్మకం 6.నరకయాతన 7.కండలవీరుడు 8.మాయలమరాఠి

అవునా.. కాదా?: 1.అవును 2.కాదు 3.అవును 4.అవును 5.కాదు 6.అవును 7.అవును 8.కాదు

నేనెవర్ని? : ధనవంతుడు



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని