ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 13 Sep 2022 00:44 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే.. తీయగా మాట్లాడే పక్షి ఒకటి వస్తుంది. అదేంటో కనుక్కోండి!


అక్కడా.. ఇక్కడా..

ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీ గడులూ ఉన్నాయి. మొదటి ఖాళీల్లో సరిపోయే పదమే.. తరవాతి గడుల్లోనూ నప్పుతుంది. అవేంటో కనుక్కోగలరా?


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

నాలుగక్షరాల పదాన్ని నేను. ‘నలుపు’లో ఉంటాను కానీ ‘తెలుపు’లో లేను. ‘బల్ల’లో ఉంటాను కానీ ‘బల్లి’లో లేను. ‘మట్టి’లో ఉంటాను కానీ ‘గట్టి’లో లేను. ‘లత’లో ఉంటాను కానీ ‘జత’లో లేను. నేనెవర్ని?



జవాబులు 

అక్షరాల చెట్టు: DEMONSTRATION

పట్టికల్లో పదం : రామచిలుక

ఏది భిన్నం? : 1

అక్కడా.. ఇక్కడా.. : 1.బడి 2.మైదా 3.ఆకు 4.కంది 5.గతి

నేనెవర్ని? : నల్లమల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని