తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 05 Oct 2022 00:34 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


తమాషా ప్రశ్నలు

1. గ్రీన్‌ టీ తాగితే ఏమవుతుంది?
2. తీసుకురమ్మని చెప్పే నీరు ఏది?
3. మన టైం బాగుండాలంటే ఏం చేయాలి?


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘దశ’లో ఉన్నాను కానీ ‘దిశ’లో లేను. ‘సమం’లో ఉన్నాను కానీ ‘సుమం’లో లేను. ‘రాట్నం’లో ఉన్నాను కానీ ‘పట్నం’లో లేను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘శక్తి’లో ఉన్నాను కానీ ‘యుక్తి’లో లేను. ‘మీసం’లో ఉన్నాను కానీ ‘వ్యాసం’లో లేను. ‘పూర్తి’లో ఉన్నాను కానీ ‘కీర్తి’లో లేను. ‘జల్లు’లో ఉన్నాను కానీ ‘చిల్లు’లో లేను. ఎవర్ని నేను?





సమాధానాలు:

రాయగలరా? : సంపెంగ నూనె, ముద్దమందారం, గడ్డ పెరుగు, ముద్దపప్పు, పప్పుచారు, పల్లీల పొడి, ఆటస్థలం, తరగతి గది, పానీపూరి, బూందిలడ్డు, చక్కెరపొంగలి, గోంగూర పచ్చడి, గాలిపటం, రవ్వకేసరి, విజయ దశమి

నేనెవర్ని? : 1.దసరా 2.శమీపూజ

తేడాలు కనుక్కోండి : 1.సూర్యుడు 2.పక్షి తోక 3.పక్షి ముక్కు 4.తలపాగా 5.జడలో పూలు 6.గాజులు

పద వలయం : 1.విమానం 2.విక్రయం 3.విజయం 4.వినయం 5.విక్రాంత్‌ 6.విన్నపం 7.వినూత్నం 8.విరామం

తమాషా ప్రశ్నలు : 1.కప్పు ఖాళీ అవుతుంది 2.తేనీరు 3.వాచీని శుభ్రం చేసుకోవాలి



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని