అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 17 Oct 2022 00:20 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేనెవర్ని?

1. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘జాగు’లో ఉంటాను. ‘బాగు’లో ఉండను. ‘మనం’లో ఉంటాను. ‘వనం’లో ఉండను. ‘కోపం’లో ఉంటాను. ‘కోసం’లో ఉండను. ‘గోడు’లో ఉంటాను. ‘గోడ’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేనో మూడక్షరాల పదాన్ని. ‘వాయువు’లో ఉంటాను. ‘ఆయువు’లో ఉండను. ‘నలుపు’లో ఉంటాను. ‘తెలుపు’లో ఉండను. ‘రంగు’లో ఉంటాను. ‘హంగు’లో ఉండను. నేనెవరో తెలుసా?







జవాబులు:

రాయగలరా?: 1.కొంగజపం 2.కారంపొడి 3.పిడుగుపాటు 4.అలజడి 5.వడగాలి 6.మల్లెపూలు 7.కోడికూర 8.స్వాతిముత్యం 9.రవికిరణం 10.అన్నదానం 11.దేశభక్తి 12.రక్తహీనత 13.వానజల్లు 14.పుట్టగొడుగు 15.పంచదార

పదమాలిక: 1.కల 2.కళ 3.కవి 4.కథ 5.కలి 6.కవ్వం 7.కళ్లు 8.కసి 9.కట్టె

తప్పులే తప్పులు: 1.వికృతి 2.ఆశ్రయం 3.విఘాతం 4.ప్రకారం 5.సంకల్పం 6.సాహిత్యం 7.కల్పన 8.కవిత

గజిబిజి బిజిగజి!: 1.సీతాఫలం 2.పంచదార 3.గాలిమర 4.మామిడిపండు 5.రామచిలుక 6.మానససరోవరం 7.చిరుకోపం 8.చిరుతపులి

అక్షరాల చెట్టు: UNFORTUNATELY

నేనెవర్ని?: 1.జామపండు 2.వానరం

అది ఏది?: 3



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని