ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 04 Nov 2022 00:09 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.
1.  చంద్రుడికి రెండు ఉపగ్రహాలున్నాయి.
2. తేనె నుంచి మకరందం తయారవుతుంది.

3. వానపాముకు ఒకే ఒక కన్ను ఉంటుంది.
4. చీమ ఒక క్షీరదం.

5. గబ్బిలం గుడ్లు పెడుతుంది.
6. భారతదేశం ఆసియా ఖండంలో ఉంది.

7. రిషబ్‌ పంత్‌ లెఫ్ట్‌ హ్యాండెడ్‌ బ్యాట్స్‌మెన్‌.
8. ‘పంచదార గిన్నె’ అని క్యూబాకు పేరు.






నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘కొలిమి’లో ఉంటాను కానీ ‘చెలిమి’లో లేను. ‘పత్తి’లో ఉంటాను కానీ ‘పత్రి’లో లేను. ‘మీసం’లో ఉంటాను కానీ ‘మాంసం’లో లేను. ‘రవ్వ’లో ఉంటాను కానీ ‘అవ్వ’లో లేను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను రెండక్షరాల పదాన్ని. ‘కనకం’లో ఉన్నాను కానీ ‘శునకం’లో లేను. ‘వేలం’లో ఉన్నాను కానీ ‘వేళ’లో లేను. నేను ఎవరినో చెప్పగలరా?


జవాబులు :

బొమ్మల్లో ఏముందో? : 1.పాలపిట్ట 2.పిచ్చుకల గూళ్లు 3.తమలపాకులు 4.కుడకలు 5.కత్తెర

నేనెవర్ని? : 1.కొత్తిమీర 2.కలం

ఏది భిన్నం? : 2

అక్షరాల చెట్టు : DRAMATIZATION

రాయగలరా?: 1.భాస్కరుడు- సూర్యుడు 2.మండూకం- కప్ప 3.సర్పం- పాము 4.సంగ్రామం- రణం 5.శునకం- కుక్క 6.తరువు- చెట్టు 7.కరం- హస్తం 8.కరి- ఏనుగు 9.కమలం- పద్మం 10.క్రీడ- ఆట 11.చీకటి- తిమిరం 12.కడలి- సముద్రం 13.విశ్వాసం- నమ్మకం 14.విజయం- గెలుపు 15.సులువు- తేలిక

గజిబిజి బిజిగజి!: 1.చిరుగాలి 2.రాజహంస 3.నజరానా 4.మామిడికాయ 5.రణరంగం 6.చదరంగం 7.సానుకూలం 8.సాగరసంగమం

అవునా... కాదా?: 1.కాదు 2.కాదు 3.కాదు 4.కాదు 5.కాదు 6.అవును 7.అవును 8.అవును



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని