అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 27 Jan 2023 01:43 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేనెవర్ని?

1.  నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘శుభం’లో ఉంటాను కానీ ‘లాభం’లో లేను. ‘క్రయం’లో ఉంటాను కానీ ‘భయం’లో లేను. ‘వాత’లో ఉంటాను కానీ ‘కోత’లో లేను. ‘రంపం’లో ఉంటాను కానీ ‘కోపం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘అర’లో ఉంటాను కానీ ‘కాకర’లో లేను. ‘రవి’లో ఉంటాను కానీ ‘కవి’లో లేను. ‘పుణ్యం’లో ఉంటాను కానీ ‘పురం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పగలరా?

1.  నిమ్మ జాతి పండ్లలో విటమిన్‌ సి ఉంటుంది.

2. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటాం.

3. పాండాలు మాంసాహారులు.

4. వెంట్రుకలు, గోళ్లలో ‘కెరటిన్‌’ అనే ప్రోటీన్‌ తరహా పదార్థం ఉంటుంది.

5. మనకు ఉన్న దిక్కులు మొత్తం అయిదు.  

6. ‘లాఫింగ్‌ గ్యాస్‌’ను పీలిస్తే నవ్వొస్తుంది.






జవాబులు:

పదవలయం!: 1.ఇరుకు 2.ఇటుక 3.ఇగురు 4.ఇరుసు 5.ఇనుము 6.ఇలాఖా 7.ఇబ్బంది 8.ఇత్తడి

నేనెవర్ని? : 1.శుక్రవారం 2.అరణ్యం

అవునా.. కాదా? : 1.అవును 2.అవును 3.కాదు 4.అవును 5.కాదు 6.అవును

గజిబిజి బిజిగజి : 1.కలబంద 2.హిమపాతం 3.ఆయురారోగ్యాలు 4.వలసవాదులు 5.భారతదేశం 6.వందనాలు 7.విసనకర్ర 8.జలాభిషేకం

రాయగలరా!: 1.కోనసీమ 2.కొండవాలు 3.మేకపోతు 4.గ్రామసింహం 5.చెత్తకుప్ప 6.గాలిమర 7.కాలిబాట 8.బాలశిక్ష 9.రహదారి 10.గులకరాయి 11.గుంటనక్క 12.కలంస్నేహం 13.వయోజనులు 14.రుణభారం

అది ఏది?: 2

అక్షరాల చెట్టు : DIFFICULTIES



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని