అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 31 Jan 2023 00:17 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


పదవలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘ మ’ అక్షరంతోనే ప్రారంభమవుతాయి.
1. కాలికి ఉంటుంది 2. బాణసంచా 3. జ్ఞాపకానికి వ్యతిరేకం 4. నెమలి మరోలా.. 5. ధన సంబంధం 6. తీపి 9. తేనె 8. స్వచ్ఛం కానిది


రాయగలరా!

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?



జవాబులు

అక్షరాల చెట్టు: ACADEMICALS

పదవలయం: 1.మడమ 2.మతాబు 3.మరుపు 4.మయూరం 5.మదుపు 6.మధురం 7.మధువు 8.మలినం

అది ఏది?: 3

రాయగలరా?: 1.మంచినీరు 2.పాదరక్షలు 3.కళ్లజోడు 4.ఎండమావి 5.పడమర 6.కోడిపుంజు 7.మామిడిటెంక 8.గోదావరి 9.వడగండ్లు 10.గుంటనక్క 11.ఇంకుడుగుంత 12.సాయంకాలం 13.కుంకుడుకాయ 14.కర్రసాము 15.సూర్యరశ్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని