కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Updated : 06 Feb 2023 00:52 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేనెవర్ని?

1. నేనో మూడో అక్షరాల పదాన్ని. ‘పవనం’లో ఉంటాను. ‘భవనం’లో ఉండను. ‘వడ’లో ఉంటాను. ‘వల’లో ఉండను. ‘తోవ’లో ఉంటాను. ‘తోడు’లో ఉండను. నేను ఎవర్ని?

2. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘బాల’లో ఉంటాను. ‘గోల’లో ఉండను. ‘వేట’లో ఉంటాను. ‘వేళ’లో ఉండను. ‘సాయం’లో ఉంటాను. కానీ ‘గాయం’లో ఉండను. ‘బరి’లో ఉంటాను. ‘బలి’లో ఉండను. ఇంతకీ నేనెవరో తెలుసా?



జవాబులు :

రాయగలరా!: 1.అరటితోట 2.అన్నదాత 3.గుండెనిబ్బరం 4.గుండుసూది 5.సెలయేరు 6.కోనసీమ 7.పందెంకోడి 8.వడగాలి 9.వాయుమార్గం 10.శత్రుమూక 11.రాజధాని 12.నిప్పుల కొలిమి 13.సెలయేరు 14.బంగారు గొలుసు 15. పరిశ్రమ

కవలలేవి?: 1, 4

అక్షరాల చెట్టు: INVESTIGATION

తప్పులే తప్పులు: 1.సుడిగుండం 2.వర్షపాతం 3.వాయువేగం 4.అవమానం 5.ఆరోపణ 6.అన్నదాత 7.ప్రశంస 8.విద్యాలయం

నేనెవర్ని?: 1.పడవ 2.బాటసారి



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని