అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 25 Mar 2023 00:42 IST


నేనెవర్ని?

1. ఆరు అక్షరాల పదాన్ని నేను. ‘సమం’లో ఉంటాను కానీ ‘సుమం’లో లేను. ‘మర’లో ఉంటాను కానీ ‘తెర’లో లేను. ‘యముడు’లో ఉంటాను కానీ ‘భీముడు’లో లేను. ‘పాత్ర’లో ఉంటాను కానీ ‘మిత్ర’లో లేను. ‘లవం’లో ఉంటాను కానీ ‘ద్రవం’లో లేను. ‘నత్త’లో ఉంటాను కానీ ‘చెత్త’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘గని’లో ఉంటాను కానీ ‘ధ్వని’లో లేను. ‘దడి’లో ఉంటాను కానీ ‘దడ’లో లేను. ‘యాత్ర’లో ఉంటాను కానీ ‘మాత్ర’లో లేను. ‘రంగు’లో ఉంటాను కానీ ‘హంగు’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి?


పొడుపు కథలు

1. ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం. ఏంటది?
2. జుట్టు ఉంది కానీ దువ్వుకోలేదు.. కళ్లున్నాయి కానీ చూడలేదు.. అదేంటి?  


జవాబులు : అక్షరాల చెట్టు : FACILITATIONS పొడుపు కథలు : 1.తేనెపట్టు 2.కొబ్బరికాయ పదవలయం : 1.సామెత 2.సామగ్రి 3.సాయంత్రం 4.సాగరం 5.సాహసం 6.సాధన 7.సారధి 8.సాష్టాంగం కవలలేవి? : 1, 4 వాక్యాల్లో వ్యక్తుల పేర్లు : 1.సుమ 2.రాజు 3.సరిత 4.వాణి 5.సత్య/జయ 6.సాధన, నేనెవర్ని? : 1.సమయపాలన 2.గడియారం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని