తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 27 Mar 2023 00:46 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


బొమ్మల్లో ఏముందో!

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడుల్లో రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


గజిబిజి బిజిగజి!

ఇక్కడి పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి చూద్దాం.


తప్పులే తప్పులు!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో అక్షర దోషాలున్నాయి. మీరు వాటిని సరిచేసి రాయగలరా?


జవాబులు :

బొమ్మల్లో ఏముందో!: 1.కంచరగాడిద 2.గాలిమర 3.మరమరాలు 4.రాగిచెంబు 5.పాలబువ్వ
అక్షరాల చెట్టు: జంతుప్రదర్శనశాల
రాయగలరా?: 1.అగ్నిపర్వతం 2.ఎడారి ఓడ 3.గ్రామసింహం 4.గజదొంగ 5.మాటసాయం 6.వేసవికాలం 8.పిల్లనగ్రోవి 9.ఎండమావి 10.ఎలుగుబంటి 11.ఆరాధన 12.కలవరం 13.సుడిగుండం 14.వడగాలి 15.కాకిగోల
తేడాలు కనుక్కోండి!: 1.ఎలుగుబంటి కళ్లు 2.చిన్న ఎలుగుబంటి కాలు 3.పాత్ర 4.ఆకు 5.వెనక చెట్టు 6.చెట్టు ఆకులు
తప్పులే తప్పులు!: 1.అలజడి 2.జడివాన 3.వానపాము 4.చిరుతపులి 5.క్రీడాపోటీలు 6.చింతచెట్టు 7.చిగురాకు 8.స్వర్ణకాంతులు గజిబిజి బిజిగజి!: 1.పంచదార 2.ఎలుగుబంటి 3.చేపలకూర 4.చెరకురసం 5.పొలంబాట 6.పోరాటపటిమ 7.పావురాయి 8.పాదరసం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు