తేడాలు కనుక్కోండి

Updated : 13 May 2023 06:25 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.



 




నేనెవర్ని?

నేనో అయిదు అక్షరాల పదాన్ని. ‘అన్నం’లో ఉంటాను కానీ ‘సున్నం’లో ఉండను. ‘బిరుదు’లో ఉంటాను కానీ ‘అరుదు’లో ఉండను. ‘మార్పు’లో ఉంటాను కానీ ‘చేర్పు’లో ఉండను. ‘నుయ్యి’లో ఉంటాను కానీ ‘గొయ్యి’లో ఉండను. ‘మేలు’లో ఉంటాను కానీ ‘మేకు’లో ఉండను. నేనెవరినో తెలిసిందా?


జవాబులు

నేనెవర్ని?: అభిమానులు  

తేడాలు కనుక్కోండి : పులి చార, పులి కాలు, పిల్లి చెవి, పిల్లి తోక, చెట్టు, ఎముక 

పదవలయం: 1.తలుపు 2.తబలా 3.తరుగు 4.తరువు 5.తరుణం 6.తరాజు 7.తలచు 8.తణుకు

అక్కడా.. ఇక్కడా.. : 1.తేలు 2.మతి 3.తర 4.పలక 5.కప్పు

ఆ దేశాలేవి? :1. Israel 2. Pakistan 3. China 4. Thailand 5. Denmark 6. America


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని