కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 15 May 2023 00:56 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


కనుక్కోండి చూద్దాం

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి చూద్దాం!



తప్పులే తప్పులు!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో అక్షర దోషాలున్నాయి. మీరు వాటిని సరిచేసి రాయగలరా?



జవాబులు

కవలలేవి?: 3, 4

కనుక్కోండి చూద్దాం?: అంకితభావం

రాయగలరా!: 1.అలికిడి  2.వినియోగం  3.అయోమయం  4.ఊచకోత  5.కడుపునొప్పి  6.చెవిపోటు  7.పారిజాతం  8.హరికథ  9.మట్టిబుర్ర  10.పేదరికం  11.విసనకర్ర  12.ఊరపిచ్చుక  13.అతిశయం  14.వెండిగిన్నె  15.స్వర్ణ కిరీటం 

తప్పులే తప్పులు!: 1.చలివేంద్రం  2.సైనికశక్తి  3.పంచతంత్రం  4.న్యాయపోరాటం  5.వేసవికాలం  6.స్వర్ణాభరణం  7.వడగాలి  8.వానరం  9.సృజన  10.అసత్యం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని