అక్షరాల చెట్టు

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే ఒక పదం వస్తుంది.

Published : 11 Mar 2024 01:11 IST

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే ఒక పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.






నేనెవర్ని?

  • నేను నాలుగక్షరాల పదాన్ని. ‘చందు’లో ఉంటాను. ‘ఇందు’లో ఉండను. ‘దళం’లో ఉంటాను. ‘గళం’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘ఛాయ’లో ఉండను. ‘మనం’లో ఉంటాను. ‘వనం’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?

జవాబులు

రాయగలరా?: 1.పురోగతి 2.అవలోకనం 3.పెరుగుదల 4.సాయంకాలం 5.వేకువజామున 6.చిరుజల్లు 7.కోనసీమ 8.కొండచరియలు 9.పరవశం 10.హస్తలాఘవం 11.సరిహద్దు 12.పనిముట్లు 13.పరికరం 14.ప్రథమచికిత్స 15.కరిరాజు
ఏది భిన్నం?: 3
అక్షరాల చెట్టు: ACKNOWLEDGMENT
చెప్పుకోండి చూద్దాం?: ఆవిష్కరణ
నేనెవర్ని?: చందమామ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని