కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 12 Mar 2024 00:04 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.






అవునా.. కాదా..?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పుకోండి చూద్దాం.

1. తల లేకున్నా కొన్ని రోజుల వరకు బొద్దింక జీవించగలదు.
2. హిరోషిమా, నాగసాకి అమెరికాలో ఉన్నాయి.
3. సూర్యుడు ఒక గ్రహం.
4. దక్షిణ గంగ అని యమునా నదికి పేరు.
5. నిమ్మజాతి పండ్లలో విటమిన్‌- సి ఎక్కువగా ఉంటుంది.
6. ఒయాసిస్సులు సముద్రాల మధ్యలో ఉంటాయి.
7. ఆస్కార్‌ అవార్డులు క్రీడారంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు.  
8. నత్తకు రెండు వెన్నెముకలుంటాయి.


నేనెవర్ని?

నేను మూడక్షరాల పదాన్ని. ‘కలం’లో ఉంటాను. ‘బలం’లో ఉండను. ‘రవ్వ’లో ఉంటాను. ‘బువ్వ’లో ఉండను. ‘గోవు’లో ఉంటాను. ‘గోడ’లో ఉండను. ఇంతకీ నేనెవరో తెలుసా?


జవాబులు 

రాయగలరా?: 1.అలికిడి 2.వినియోగం 3.అయోమయం 4.ఆలోచన 5.అభివృద్ధి 6.ప్రాణసంకటం 7.విషవాయువు 8.కత్తిపోటు 9.కర్రసాము 10.కీలుగుర్రం 11.మూఢనమ్మకం 12.శిక్షణకేంద్రం 13.రాజీనామా 14.ప్రతికూలం 15.ప్రగతిపథం
కవలలేవి?: 2, 3 
నేనెవర్ని?: కరవు  
బొమ్మల్లో ఏముందో?: 1.అప్పడాలు 2.అటుకులు 3.కుంకుడుకాయలు 4.కారంపొడి 5.గాడిద
అక్షరాల చెట్టు: GRADUALLY
తప్పులే తప్పులు!: 1.జ్ఞానోదయం 2.తపస్సు 3.ఊరగాయ 4.పుత్తడి 5.ప్రార్థన 6.పాయసం 7.ప్రమాదం 8.ప్రయోగం
అవునా.. కాదా..?: 1.అవును 2.కాదు 3.కాదు 4.కాదు 5.అవును 6.కాదు 7.కాదు 8.కాదు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని