పొడుపు కథలు

అగ్గి అగ్గీ ఛాయ, అమ్మ కుంకుమ ఛాయ, బొగ్గు బొగ్గూ ఛాయ..

Updated : 26 Aug 2020 00:36 IST

1. అగ్గి అగ్గీ ఛాయ, అమ్మ కుంకుమ ఛాయ, బొగ్గు బొగ్గూ ఛాయ.. కారు నలుపు ఛాయ.. ఏంటిది?

2. పందొమ్మిది మంది తెల్లని సిపాయిలు.. ఒకే జట్టు?

3. కంటికి కనబడుతుంది. కానీ గుప్పెట్లో పట్టలేం?


అరె నిజమే కదా!

నాలుగేళ్ల అబ్బాయికి మూడేళ్ల అమ్మాయికి పెళ్లి అయింది. అయినా అది బాల్యవివాహం కాదు. ఎలా?


రాయగలరా?

ఇక్కడ కొన్ని వస్తువుల చిత్రాలున్నాయి. వాటికి కేటాయించిన గడుల్లో వాటి పేర్లు రాయగలరా?


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


ఏమిటిది?

ఇక్కడున్న ఆధారాల సాయంతో ఆ జీవి పేరేంటో రాయండి?


బొమ్మగీద్దాం


అదిఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


జవాబులు

పొడుపుకథలు: 1.గురివింద గింజ 2.వెల్లుల్లి 3.పొగ

అరె నిజమే కదా: నాలుగేళ్లు అంటే 4 x 7= 28, మూడేళ్లు అంటే 3 x 7= 21. (28 ఏళ్ల అబ్బాయి, 21 ఏళ్ల అమ్మాయికి పెళ్లి అయితే అది బాల్య వివాహం కాదు కదా)

ఏమిటిది?: jelly fish

రాయగలరా: నిలువు: 1.chocolate, 2 coat, 3.cabbage 5.cowboy అడ్డం: 1.crown, 2.chick, 3.castle,4.cat, 5.cheetah, 6.coin.

అది ఏది: 2

మీరు గీసిన బొమ్మలు, మరిన్ని విశేషాలు https://epaper.eenadu.net/ లో


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని