Taraka Ratna: తారకరత్నకు మరిన్ని వైద్య పరీక్షలు

బెంగళూరులోని నారాయణ హృదయాలయలో తెలుగు సినీనటుడు తారకరత్నకు చికిత్సను కొనసాగిస్తున్నారు.

Updated : 01 Feb 2023 06:57 IST

ఈనాడు, బెంగళూరు: బెంగళూరులోని నారాయణ హృదయాలయలో తెలుగు సినీనటుడు తారకరత్నకు చికిత్సను కొనసాగిస్తున్నారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు ఎలాంటి సమాచారాన్నీ వెల్లడించలేదు. మరిన్ని పరీక్షల తర్వాత బుధవారం తారకరత్న ఆరోగ్య నివేదికను వెల్లడిస్తామని ప్రకటించాయి. తారకరత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్య, పలువురు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని