ఏఏఏఐ అధ్యక్షుడిగా ప్రశాంత్ కుమార్
అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) అధ్యక్షుడిగా గ్రూప్ ఎం మీడియా (ఇండియా) సీఈఓ (దక్షిణాసియా) ప్రశాంత్ కుమార్ ఎన్నికయ్యారు.
ముంబయి: అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) అధ్యక్షుడిగా గ్రూప్ ఎం మీడియా (ఇండియా) సీఈఓ (దక్షిణాసియా) ప్రశాంత్ కుమార్ ఎన్నికయ్యారు. ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో 2022-23 సంవత్సరానికి పాలకవర్గ ఎన్నిక జరిగింది. సంస్థ ఉపాధ్యక్షుడిగా హవాస్ గ్రూప్ ఇండియా సీఈఓ రాణా బారువ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బోర్డులోకి హైదరాబాద్‌కు చెందిన శ్లోకా అడ్వర్‌టైజింగ్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ కె.శ్రీనివాస్‌తో పాటు విశాందాస్, కునాల్ లాలని, రోహన్ మెహతా, చంద్రమౌళి ముత్తు, శ్రీధర్ రామసుబ్రమణియన్, శశిధర్ సిన్హా, వివేక్ శ్రీవాస్తవలను ఎన్నుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Bachula Arjunudu: తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి తీవ్ర అస్వస్థత
-
Politics News
Andhra News: ప్రభుత్వ ఉద్యోగివా.. వైకాపా కార్యకర్తవా?
-
India News
మైనర్లను పెళ్లాడిన వారికి కటకటాలే.. వేలమంది భర్తలకు శిక్ష తప్పదు: అస్సాం సీఎం హెచ్చరిక
-
Politics News
Vatti Vasanth Kumar: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత
-
India News
Mughal Garden: మొగల్ గార్డెన్స్ ఇక.. ‘అమృత్ ఉద్యాన్’
-
Crime News
Crime News: ఆంధ్రప్రదేశ్ పోలీసులమంటూ దోపిడీలు