logo

108 సూపర్‌వైజర్‌ ఆత్మహత్య

పాడేరు 108 సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఇబ్రహీం(28) కుటుంబ కలహాలతో సోమవారం సాయంత్రం గాజువాకలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సహచర ఉద్యోగులు తెలిపారు.

Published : 16 Apr 2024 02:05 IST

ఇబ్రహీం(పాత చిత్రం)

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు 108 సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఇబ్రహీం(28) కుటుంబ కలహాలతో సోమవారం సాయంత్రం గాజువాకలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సహచర ఉద్యోగులు తెలిపారు. ఇతడు పాడేరులో గత మూడేళ్లు నుంచి సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని