logo

జిల్లా సహాయ కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

వికారాబాద్‌ జిల్లా నూతన సహాయ కలెక్టర్‌గా ఉమా హారతి  నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమె పదవీ బాధ్యతలను స్వీకరించారు. 

Published : 17 Apr 2024 02:12 IST

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వికారాబాద్‌ జిల్లా నూతన సహాయ కలెక్టర్‌గా ఉమా హారతి  నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమె పదవీ బాధ్యతలను స్వీకరించారు. యూపీఎస్‌సీ 2022-23లో నిర్వహించిన సివిల్స్‌లో ఆమె ఆల్‌ ఇండియాలో మూడో ర్యాంక్‌ సాధించారు. హైదరాబాద్‌ ఐఐటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు.సివిల్స్‌ శిక్షణ అనంతరం తొలి నియామకంలో భాగంగా ఆమెను జిల్లాకు కేటాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని