logo
Published : 02/12/2021 03:38 IST

కరాటే పోటీల విజేతలకు ఎస్పీ అభినందన


పతకాలు పొందిన వారితో ఎస్పీ రాహుల్‌హెగ్డే

సిరిసిల్ల పట్టణం, న్యూస్‌టుడే: జాతీయస్థాయి కరాటే పోటీల్లో బంగారు, వెండి పతకాలు సాధించిన జిల్లాకు చెందిన విద్యార్థులను బుధవారం ఎస్పీ రాహుల్‌హెగ్డే అభినందించారు. మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. పతకాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను ఎస్పీ అందజేశారు. వారితో పాటు మాస్టర్‌ శ్రీనివాస్‌ ఉన్నారు.

జిల్లాకు ఇద్దరు ట్రాఫిక్‌ ఎస్సైల కేటాయింపు

సిరిసిల్ల పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాకు ఇద్దరు ట్రాఫిక్‌ ఎస్సైలను కేటాయిస్తూ ఎస్పీ రాహుల్‌హెగ్డే బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఆర్‌ఎస్సైలు శ్రీనివాస్‌ను సిరిసిల్లకు, సాయికిరణ్‌ను వేములవాడకు కేటాయిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. దీంతో వారు ఎస్పీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. బుధవారమే బాధ్యతలు స్వీకరించారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని