logo

నాలుగో రోజు జోరుగా నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్నూలు పార్లమెంట్‌తోపాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. 34 మంది అభ్యర్థులు 38 సెట్ల నామపత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు.

Updated : 23 Apr 2024 03:11 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్నూలు పార్లమెంట్‌తోపాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. 34 మంది అభ్యర్థులు 38 సెట్ల నామపత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు.

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో నాలుగో రోజు సోమవారం 25 నామినేషన్లు దాఖలయ్యాయి. నంద్యాల పార్లమెంటు స్థానానికి 6, ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి 3, శ్రీశైలం 4, నందికొట్కూరుకు 4, నంద్యాల 2, బనగానపల్లి 3, డోన్‌ అసెంబ్లీ స్థానానికి 3 నామినేషన్లు వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని