logo

తెదేపాలో చేరికలు

మండలంలోని పెద్దమర్రివీడు, ఐరన్ బండ, ఎన్నె కండ్ల, పిల్లిగుండ్ల తదితర గ్రామాల నుంచి 200 కుటుంబాలు తెదేపాలో చేరినట్లు మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ మంగళవారం తెలిపారు.

Updated : 30 Apr 2024 17:09 IST

గోనెగండ్ల: మండలంలోని పెద్దమర్రివీడు, ఐరన్ బండ, ఎన్నె కండ్ల, పిల్లిగుండ్ల తదితర గ్రామాల నుంచి 200 కుటుంబాలు తెదేపాలో చేరినట్లు మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ మంగళవారం తెలిపారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం అభ్యర్థి బీవి జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో 200 కుటుంబాలు తెదేపాలో చేరినట్లు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని