logo

జగన్‌ అరాచకంపై బిగిసిన పిడికిలి

ప్రశ్నిస్తే.. నోరు నొక్కేస్తారు. సమస్య ప్రస్తావిస్తే.. అణచివేస్తారు. ఇదేమని అడిగితే.. అణగదొక్కుతారు. ఉద్యమాలకు దిగితే.. ఉన్మాదంతో విరుచుకుపడుతున్నారు. పోరుబాటలో నడిస్తే.. బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Published : 08 May 2024 02:16 IST

ఈనాడు, కర్నూలు - న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం

ప్రశ్నిస్తే.. నోరు నొక్కేస్తారు. సమస్య ప్రస్తావిస్తే.. అణచివేస్తారు. ఇదేమని అడిగితే.. అణగదొక్కుతారు. ఉద్యమాలకు దిగితే.. ఉన్మాదంతో విరుచుకుపడుతున్నారు. పోరుబాటలో నడిస్తే.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ధైర్యం చేసి.. అడుగు ముందుకేస్తే అరెస్టులతో నోరునక్కేస్తున్నారు. జగన్‌ పాలనలో లోపాలపై గళం విప్పితే.. గందరగోళం సృష్టిస్తున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాలపై సైతం ప్రశ్నించే హక్కును హరించేస్తున్నారు. వైకాపా పాలనలో ఉద్యమాల అణచివేతకు సజీవ సాక్షాలు ఈ చిత్రాలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు