logo

జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు.

Updated : 26 Apr 2024 06:43 IST

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, వనపర్తి న్యూటౌన్‌, కందనూలు, న్యూస్‌టుడే : జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. రోజుకు 12 గంటలకు పైగా చదువుతూ కళాశాల అధ్యాపకుల సూచనలు, సలహాల మేరకు నిత్య పఠనం ద్వారా సమయపాలన పాటిస్తూ ముందుకు సాగారు. ఐఏఎస్‌, ఇంజినీర్లు కావాలన్నదే లక్ష్యంగా కష్టపడి మంచి ర్యాంకులు సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని