logo

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మా..

అతివలు అత్యంత ఆసక్తితో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూలతో ఆదివారం ప్రారంభమయ్యాయి. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను సాయంత్రం వేళ స్థానికంగా ఆలయాలు,

Published : 26 Sep 2022 04:24 IST

నల్గొండలోని రామకోటి స్తూప దేవాలయం వద్ద..

అతివలు అత్యంత ఆసక్తితో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూలతో ఆదివారం ప్రారంభమయ్యాయి. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను సాయంత్రం వేళ స్థానికంగా ఆలయాలు, వీధి కూడళ్లలో ఉంచి పిల్లలు, యువతులు, మహిళలు ఆడిపాడారు. వాటిని స్థానికంగా నిమజ్జనం చేశారు. వెంట తెచ్చుకుని సద్దులను ఆత్మీయంగా పరస్పరం పంచుకుని ఆరగించారు. - న్యూస్‌టుడే, నల్గొండ సాంస్కృతికం

మునుగోడులో బతుకమ్మ ఆడుతున్న కోమటిరెడ్డి లక్ష్మి, తదితరులు

నార్కట్‌పల్లి గ్రామీణం: చెర్వుగట్టులో ఎంగిలి పువ్వు బతుకమ్మ

వేడుకలను జరుపుకొంటున్న శివసత్తులు 

మిర్యాలగూడ బోటింగ్‌ పార్కులో.. 

నల్గొండ: వెంకటేశ్వరకాలనీలోని దేవాలయంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని