logo

పదమూడోసారి.. 2వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలు

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్లతో పాటే పోలింగ్‌ కేంద్రాలు సైతం పెరుగుతూ వస్తున్నాయి. 1977 నుంచి 2019 వరకు లోక్‌సభకు 12 సార్లు ఎన్నికలు జరగ్గా, త్వరలో 13వ సారి ఎన్నికలు జరుగనున్నాయి.

Published : 09 May 2024 06:55 IST

దామరచర్ల మండలం దూద్యతండాలోని పోలింగ్‌ కేంద్రం

మిర్యాలగూడ పట్టణం: నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్లతో పాటే పోలింగ్‌ కేంద్రాలు సైతం పెరుగుతూ వస్తున్నాయి. 1977 నుంచి 2019 వరకు లోక్‌సభకు 12 సార్లు ఎన్నికలు జరగ్గా, త్వరలో 13వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. 1977లో జరిగిన ఎన్నికల్లో 722 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. ప్రస్తుతం 2,060కి చేరాయి. 47 ఏళ్లలో, 13వ సారి ఎన్నికల నాటికి 1,338 పోలింగ్‌ కేంద్రాలు పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని