logo

శిథాలవస్థలో.. గ్రంథాలయం

రాపూరు గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరింది. జిల్లాలో ఉన్న గ్రేడ్‌ టూ గ్రంథాలయాల్లో ఇది ఒకటి. ఏళ్లుగా పాలకులు పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి వచ్చింది.

Published : 16 Apr 2024 02:52 IST

న్యూస్‌టుడే, రాపూరు: రాపూరు గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరింది. జిల్లాలో ఉన్న గ్రేడ్‌ టూ గ్రంథాలయాల్లో ఇది ఒకటి. ఏళ్లుగా పాలకులు పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి వచ్చింది. పాఠకులు ఇక్కడ కూర్చొని చదవడానికి సరైన సదుపాయాలు లేవు. వర్షమొస్తే ఫర్నీచర్‌, పుస్తకాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇక్కడ గ్రంథాలయ అధికారులు లేరు. వాలంటీర్‌ సాయంతో నడిపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పాఠకులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని