logo

హతవిధి.. ఇవి పంట కాలువలే..

నెల్లూరు బ్యారేజీ నుంచి నగరం మీదుగా వెళుతున్న పంట కాలువలకు నీటిని నిలిపివేయడంతో... వాటిలోకి మురుగునీరు ఎంతలా కలుస్తోందో తేటతెల్లమైంది.

Published : 16 Apr 2024 03:14 IST

ఈనాడు నెల్లూరు: నెల్లూరు బ్యారేజీ నుంచి నగరం మీదుగా వెళుతున్న పంట కాలువలకు నీటిని నిలిపివేయడంతో... వాటిలోకి మురుగునీరు ఎంతలా కలుస్తోందో తేటతెల్లమైంది. ఇలా మురుగునీరు కలవకుండా రెండు వైపులా గోడల నిర్మాణానికి సుమారు రూ. వంద కోట్లతో పనులు చేపట్టినా.. అవి అసంపూర్తిగా  ఆగిపోవడంతో పరిస్థితి షరా మామూలుగా ఉంది. పంట కాలువలు కాస్త మురుగునీటి కాసారాలుగా దర్శనమిస్తున్నాయి. నిలిచిన పనులను తిరిగి ప్రారంభించి పూర్తి చేయడంతో పాటు పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని