logo

కొద్దిపాటి వర్షం నగరం.. సంద్రం

నెల్లూరు నగరంలో మంగళవారం రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికే రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. మురుగుతో కలసిన వర్షపునీరు ఎక్కడికక్కడ ఆగి నగరవాసులకు ఇబ్బందులు కలిగించాయి.

Published : 09 May 2024 05:39 IST

వేదాయపాలెం సెంటర్‌ పెట్రోల్‌ బంకు వద్ద ప్రధాన రహదారిపై మురుగునీరు

నెల్లూరు నగరంలో మంగళవారం రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికే రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. మురుగుతో కలసిన వర్షపునీరు ఎక్కడికక్కడ ఆగి నగరవాసులకు ఇబ్బందులు కలిగించాయి. వర్షాలు కురిసిన ప్రతిసారి ఇలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు.

ప్రభుత్వాసుపత్రి ప్రసూతి విభాగం వద్ద వర్షపు నీటిలో ఉన్న బెంచీలపై రోగుల సహాయకులు

నర్తకీ సెంటర్‌ వద్ద పొంగిన మురుగునీరు

ఈనాడు నెల్లూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని