logo

Nizamabad: కోదండ రామాలయంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు

స్థానిక న్యాల్కల్ రోడ్‌లోని శ్రీ కోదండ రామాలయంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు.

Updated : 23 May 2024 16:53 IST

నిజామాబాద్‌ సాంస్కృతికం: స్థానిక న్యాల్కల్ రోడ్‌లోని శ్రీ కోదండ రామాలయంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర పౌర్ణమి అన్నదాన సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదానం ప్రతినెలా పౌర్ణమి నాడు జరుగుతుందని సంఘం అధ్యక్షుడు కొమ్మ సుధాకర్ గుప్తా, సభ్యులు తెలియజేశారు. అన్న దాన కార్యక్రమంలో 500 మందికి పైగా అన్నదానం స్వీకరించారని తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని