logo
Updated : 27/11/2021 04:32 IST

రాజ్యాంగాన్ని గౌరవించాలి

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: ప్రతిఒక్కరు రాజ్యాంగాన్ని గౌరవించాలని జిల్లా పాలనాధికారి జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు హక్కులు, బాధ్యతలు గుర్తెరగాలన్నారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు పొందాలని సూచించారు. విద్యార్థులకు క్విజ్‌, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రాజ్యంగ ప్రతిజ్ఞ చేయించారు. ప్రిన్సిపల్‌ రాజ్‌కుమార్‌, సీనియర్‌ అధ్యాపకులు శంకరయ్య, గణేశ్‌ పాల్గొన్నారు.

విద్యార్థులు, అధ్యాపకులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా పాలనాధికారి జితేష్‌ వి పాటిల్‌

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని