logo

ప్రచారానికి ‘సినీ గ్లామర్‌’

విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న గోపాల్‌పూర్‌ బిజద అభ్యర్థి బిక్రం పండా సోమవారం సినీతారలతో కలిసి రోడ్‌షో, పాదయాత్రలు నిర్వహించారు.

Published : 07 May 2024 00:45 IST

సవ్యసాచి, అర్చితలతో బిక్రం రోడ్‌షో

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న గోపాల్‌పూర్‌ బిజద అభ్యర్థి బిక్రం పండా సోమవారం సినీతారలతో కలిసి రోడ్‌షో, పాదయాత్రలు నిర్వహించారు. ఒడియా సినీ హీరో సవ్యసాచి, హీరోయిన్‌ అర్చితలతో కలిసి లోడిగాం, మంత్రిడి, కెలువాపల్లి, శాసనపదర, కమలాపురం, ఇత్తిపాదు, గోరాబంధ గ్రామాల్లో ప్రచారం చేశారు. తనకు ఓట్లేసి గెలిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని