logo

శాస్త్ర సంకేతాలపై అవగాహన

దేశాభివృద్ధికి శాస్త్ర, సాంకేతిక రంగాలు దోహదపడుతున్న నేపథ్యంలో యువత ఆ దిశగా ఉద్యోగాలకు అడుగులు వేయాలని విశ్రాంత ఇస్రో శాస్త్రవేత యాళ్ల శివప్రసాద్‌ సూచించారు. పార్వతీపురం పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎస్‌ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సోమవారం అవగాహన కల్పించారు. ప్రస్తుతం రక్షణ

Published : 09 Aug 2022 05:36 IST

విద్యార్థులకు వివరిస్తున్న శివప్రసాద్‌

పార్వతీపురం పురపాలిక, న్యూస్‌టుడే: దేశాభివృద్ధికి శాస్త్ర, సాంకేతిక రంగాలు దోహదపడుతున్న నేపథ్యంలో యువత ఆ దిశగా ఉద్యోగాలకు అడుగులు వేయాలని విశ్రాంత ఇస్రో శాస్త్రవేత యాళ్ల శివప్రసాద్‌ సూచించారు. పార్వతీపురం పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎస్‌ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సోమవారం అవగాహన కల్పించారు. ప్రస్తుతం రక్షణ రంగంలో శాస్త్రవేత్తల అవసరం చాలా ఉందని తెలిపారు. ఇస్రో ప్రవేశపెట్టిన ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, ఆర్‌ఎల్‌వీ ఉపగ్రహాల ప్రయోగాలను వివరించారు. కళాశాల ప్రిన్సిపల్‌ అనంతరావు, అధ్యాపకలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని