logo
Published : 04/12/2021 05:51 IST

జాతీయస్థాయి సెపక్‌తక్రా పోటీల్లో ప్రతిభ


క్రీడాకారులను అభినందిస్తున్న మేయర్‌ గంగాడ సుజాత, జేసీ కృష్ణవేణి

ఒంగోలు క్రీడావిభాగం, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి సెపక్‌తక్రా పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతక సాధనలో కీలకపాత్ర పోషించిన జిల్లా క్రీడాకారులను శుక్రవారం ఒంగోలు మేయర్‌ గంగాడ సుజాత, సంయుక్త కలెక్టర్‌ కృష్ణవేణి, అధికారులు అభినందించారు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీలో నవంబర్‌ 21 నుంచి 25 వరకు సెపక్‌తక్రా సీనియర్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించారు. ఇందులో రాష్ట్ర పురుషుల జట్టు కాంస్య పతకం సాధించింది. ఈ జట్టులో జిల్లాకు చెందిన సాతులూరి అశోక్‌బాబు, కసిబిసి కొండరాజు ప్రాతినిధ్యం వహించారు. క్రీడాకారులను అభినందించిన వారిలో స్టెప్‌ సీఈవో రవికుమార్, డీఎస్‌ఏ ఛీఫ్‌ కోచ్‌ జి.రాజరాజేశ్వరి, జిల్లా ఒలింపిక్‌ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుర్రా భాస్కరరావు, బొడ్డు సుబ్బారావు తదితరులు ఉన్నారు. 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని