logo

నిర్లక్ష్యంతో ఆటలకు చేటు

వైకాపా ప్రభుత్వం క్రీడారంగంపై శీతకన్ను వేసింది. ఫలితంగా యువత, విద్యార్థులకు గల్లీ క్రీడలే దిక్కవుతున్నాయి. చినుకు పడితే చాలు నగరంలోని మినీ స్టేడియం జలమయమవుతోంది.

Published : 03 May 2024 03:06 IST

చినుకు పడితే ఒంగోలు మినీ స్టేడియం మైదానం ఇలా.. దెబ్బతిన్న బాస్కెట్‌బాల్‌ కోర్టు

వైకాపా ప్రభుత్వం క్రీడారంగంపై శీతకన్ను వేసింది. ఫలితంగా యువత, విద్యార్థులకు గల్లీ క్రీడలే దిక్కవుతున్నాయి. చినుకు పడితే చాలు నగరంలోని మినీ స్టేడియం జలమయమవుతోంది. నగరంలోని ఇండోర్‌ స్డేడియం పూర్తిగా దెబ్బతింది. ఆ పక్కనే ఉన్న బాస్కెట్‌బాల్‌ కోర్టు పైపెచ్చు ఊడిపోవడంతో అక్కడ ఆడుకునేందుకు వచ్చిన చిన్నారులు గాయాల పాలవుతున్నారు. నగరంలో చేపల మార్కెట్‌ పక్కన ఏడేళ్ల క్రితం నిర్మించిన స్కేటింగ్‌ రింక్‌నీ పాలకులు విస్మరించారు. నిర్వహణ లేక అధ్వానంగా మారింది.

ఈనాడు, ఒంగోలు

చేపల మార్కెట్‌ వద్ద రూ.పది లక్షలతో నిర్మించిన రింక్‌ దుస్థితి ఇదీ !

కొండపిలో తెదేపా హయాంలో నిర్మించిన ఇండోర్‌ స్డేడియం నేటికీ మొండిగోడలతో ఇలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని