logo

నెమలి పింఛంపై అప్పన్న నిజ రూపం

అరసవల్లికి చెందిన ప్రముఖ సూక్ష్మ చిత్రకారుడు వాడాడ రాహుల్‌ పట్నాయిక్‌ నెమలి పింఛంపై గీసిన సింహాద్రి అప్పన్న నిజరూపం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Published : 10 May 2024 06:10 IST

రసవల్లికి చెందిన ప్రముఖ సూక్ష్మ చిత్రకారుడు వాడాడ రాహుల్‌ పట్నాయిక్‌ నెమలి పింఛంపై గీసిన సింహాద్రి అప్పన్న నిజరూపం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శుక్రవారం సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఈ సూక్ష్మ కళా చిత్రం గీసినట్లు రాహుల్‌ పేర్కొన్నారు. దీని కోసం మూడు గంటల సమయం పట్టినట్లు న్యూస్‌టుడేకు తెలిపారు.

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు