logo

కల్యాణం.. వైభోగం

పారిజాతగిరి ఆలయంలో బుధవారం పద్మావతి, గోదాదేవి సమేత శ్రీనివాసుని కల్యాణం వైభవంగా నిర్వహించారు.

Published : 02 May 2024 04:40 IST

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: పారిజాతగిరి ఆలయంలో బుధవారం పద్మావతి, గోదాదేవి సమేత శ్రీనివాసుని కల్యాణం వైభవంగా నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని వేడుక నిర్వహించినట్లు ప్రధాన అర్చకుడు నల్లూరు రవికుమారాచార్యులు తెలిపారు. ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని