logo

1950కు ఎస్‌ఎంఎస్‌ చేస్తే పోలింగ్‌ కేంద్రం వివరాలు

మీ నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రం స్లిప్పుల కోసం ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలుసుకునేందుకు వెసులుబాటు కల్పించింది ఎన్నికల కమిషన్‌.

Published : 08 May 2024 05:36 IST

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: మీ నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రం స్లిప్పుల కోసం ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలుసుకునేందుకు వెసులుబాటు కల్పించింది ఎన్నికల కమిషన్‌. మీ మొబైల్‌ లింక్‌ ఉన్న ఫోన్‌ నెంబరులో 1950కు ఎస్‌ఎంఎస్‌ చేస్తే మీ పోలింగ్‌ కేంద్రం నంబరు, వరుస నంబరు మెసేజ్‌ వస్తుంది. మీ ఓటరు కార్డుకు లింకు ఉన్న మొబైల్‌ నంబరుతో మీ ఓటర్‌ ఐడీ నంబరును నమోదు చేసి 1950కు మెసేజ్‌ చేయండి. 15 నిమిషాల్లో మీరు ఓటు వేయాల్సిన పోలింగ్‌ కేంద్రం (పోలింగ్‌ బూత్‌) నంబరు, ఓటర్ల జాబితాల్లో క్రమసంఖ్య వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు