సీజ్‌ చేసిన వాహనాలు ఇచ్చేయండి : ఏపీ సీఎం

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కిన కారణంగా సీజ్‌ చేసిన వాహనాలన్నింటినీ విడిచి పెట్టాల్సిందిగా సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. వాహనదారుల నుంచి రూ.100

Published : 24 May 2020 00:56 IST

అమరావతి : లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కిన కారణంగా సీజ్‌ చేసిన వాహనాలన్నింటినీ విడిచి పెట్టాల్సిందిగా సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. వాహనదారుల నుంచి రూ.100 జరిమానా వసూలు చేయాలని పోలీసులకు సూచించారు. మళ్లీ నిబంధనలు ఉల్లంఘించబోమని వాహనదారుల నుంచి హామీపత్రాన్ని తీసుకోవాలని చెప్పారు. వాహనాలు ఇచ్చే సమయంలో కొవిడ్‌ 19 జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని